Sunday 13 June 2021

Happy birthday wishing Slokas in  

Sanskrit,Hindi,Telugu 

With  Meaning in English 





Happy birthday sloka

प्रिय, जन्मदिवस्य शुभेच्छा:।
 सम्पूर्णमनोरथो भूयाः चिरं च निरामयं जीवे:।
भगवत्स्द्गुरुकृपाञ्च सदा लभे:।
स्वजीवनोपवनम् सद्रूप-प्रतिभा-दयादाक्षिण्य-सदाचार-दानपुण्य-सद्वचन-आदि-पुष्पै: सदा पूरये:।
मा कस्यचित् दुःखकारणं भूयाः। इत्थम् त्वदर्थम् कामये।

ప్రియ , జన్మదిన సుభేచహః 
సంపూర్ణ మనోరదో భూయః 
ఛిరంచ నిరామయం జీవేహా  
భగవదాసద్గురుకృపాంచ సదా  లాభే 
స్వజీవనోపవనం సద్రూపప్రతిభా దయాదాక్షిణ్య సదాచార 
దానపుణ్య సద్వచనా ఆది పుణ్యయో సదా పురయః 
మా కశ్చిత్ దుఃఖకారణం భూయః | ఇతదం త్వద్యరాధం కామయే

Meaning in English

Dear, Best wishes for your birthday.
May all your wishes come true and you live a long & healthy life.
May God bestow you with grace and a good teacher’s guidance.
May your life be filled with joy and possess qualities like
talent, kindness, intelligence, good behavior, generosity, 
and good speech.
May you never become a cause of somebody’s sorrow. 
I wish all this for you.
-----------------------------------------------------------------

Sloka 2:-

జన్మదినమిదమయి ప్రియా సఖే 
సంతనోతు తే  సర్వదా ముదం 
ప్రార్థ యామహే భవ శతాయుషీ 
ఈశ్వరస్సదా  త్వాం చ రక్షతు 
పుణ్య కర్మణా కీర్తిమార్జయ 
జీవనం తవ భవతు సార్ధకం ||  

Meaning in Telugu:-

ప్రియమైన నీకు జన్మదిన శుభాకంక్షాలు 
నీవు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను 
నీవు నిండు  నూరేళ్లు జీవించాలని ప్రార్ధిస్తున్నాను 
భగవంతుడు నిన్ను ఎల్లప్పుడూ రక్షించు గాక 
పుణ్య కర్మలు చేస్తూ  నీవు మంచి కీర్తిని పొంది 
నీ జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని కోరుకుంటున్నాను .


No comments:

Post a Comment