Friday 3 April 2020

Chiranjeeva Chiranjeeva Sukhibhava Sukhibhava - Lyrics

Mayabazar Movie Padyam Lyrics 


చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ || 2 times|| 
 అటు ఉన్నది ఇటు లేదు , ఇటు ఉన్నది అటు లేదు  || 2 times || 
అటు నేనే ఇటు నేనే || 2 times ||
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ || 1 time|| 
చిన చేపను పెద్ద చేప చిన మాయను పెను మాయ  || 2 times || 
అది స్వాహా ఇది స్వాహా  || 2 times || 
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ || 1 time|| 
ఎఱుకకుండ  వచ్చావు ఎఱుక లేక పోతావు || 2 times || 
ఇది వేదం ఇదే వేదం || 2 times || 
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ || 2 times|| 

Padyam Recitation By Seshapaavan




No comments:

Post a Comment