Friday 3 April 2020



Mayabazar Movie Climax Padyam - Lyrics

Jai Satya Sankalpa - Jai Sesha Talpa



జై సత్య సంకల్ప జై శేష తల్పా 
జై దుష్ట సంహార జై దీన కల్పా 
జై భక్త పరిపాల జై జగత్ జాలా 
నీవు జరిపించేటి నీ  చిత్ర కథలు 
రాసిన చుసిన వినిన యెల్లరులు 
శుభ సంపదలు గల్గి వర్థిల్లగలరు 
సుఖ శాంతులను గల్గి శోభిల్లగలరు || 

No comments:

Post a Comment