Saturday 17 September 2022

Quotes From Rama Charita Manas in Telugu - 1


బర  దాయక  ప్రనతారతి  భంజన  | కృపాసింధు సేవక మన రంజన | 
ఇచ్ఛిత ఫల బిను సివ  అవరాధే | లహిఅ న కోటి  జోగ జప సాథే |

శివుడు వరదుడు . శరణువేడినవారి  క్లేశములను బాపువాడు. 
కృపాసముద్రుడు , సేవించినవారి మనస్సులను ప్రసన్నమొనర్చువాడు.| 
పరమశివుని సేవింపనిదే  కోట్ల కొలది జపయోగముల వలనగూడ 
జనులు తమ వాంఛిత ఫలములు పొందజాలరు ||

No comments:

Post a Comment