Monday, 19 September 2022

Quotes From Rama Charita Manas in Telugu - 2



తపస్సు యొక్క గొప్పతనము 

Quote

తపబల రచఇ ప్రపంచు భిధాతా |

తపబల బిష్ణు సకల జగ త్రాతా | 

తపబల సంభు కరహి సంఘారా |

తపబల శేషు ధరఇ మహిభారా | 
తప ఆధార సబ సృష్ఠి భవానీ |

కరహి జాఇ తపు అస జియ జానీ | 

Meaning

జగత్తు ను బ్రహ్మ సృష్ఠించుటకును ,

విష్ణువు పాలించుటకును,

శివుడు లయమొందిచుటకును,

శేషుడు ఈ భూభారమును మోయుటకును 

వారివారి తపోబలములే కారణములు. 

భవానీ ! ఈ సమస్త సృష్టికిని తపస్సే ఆధారము .

దీనిని గ్రహించి నీవు తపస్సు చేయుము . 


No comments:

Post a Comment