Quotes No.6 in
Sri Rama Charita Manas Telugu Transalation
Quote
జిన్హ కే రహీ భావన జైసీ ప్రభు
మూరతి తీన్హ దేఖీ తైసీ
నిజ నిజ రుఖ రమ్హి సబు దేఖా
కొఉ న జాన కఛు మరము బిసేషా
Meaning
సభ లోని వారందరికీ వారి వారి హృదయములో భావుములకు అనుగుణముగా శ్రీరామచంద్రుడు కనిపించెను
శ్రీరాముడు తమనే చూచున్నట్లు అందరును భావించిరి, ఈ రహస్యము ఎవరికిని బోధపడలేదు
No comments:
Post a Comment