Monday, 12 January 2026

Quote No. 7 in

Sri Rama Charitha Manas
Telugu Translation

Quote


ప్రభు జాబ జాత జానకీ జానీ | 
సుఖ సనేహా శోభా గుణ ఖానీ || 
పరమ ప్రేమమయ  మృదు మసి కీన్హీ | 
చారు చిత్త భీతీ లిఖి లీన్హీ || 


Meaning


శ్రీ రామచంద్రుడు సుభశోభా సుగుణముల ఖనియగు జానకీదేవి వెళ్ళుట గమనించి 
ఆమె రూపమును తన చిత్త మనెడి భిత్తి  పై ప్రేమయను సిరాతో చిత్రించుకొనెను 


No comments:

Post a Comment