Quote No. 8 in
Sri Rama Charitha Manas
Telugu Translation
Quote
డగఇ న సంభు సరాసను కైసేఁ |
కామీ బచన సతీ మను జైసే
సబ నృప భఏ జోగు ఉపహాసీ।
జైసేఁ బిను బిరాగ సన్న్యాసీ ॥
Meaning
కాముకుని ఇచ్చకపు మాటలు పతివ్రత మనస్సును చలింపజేయజాలనట్లు , రాజుల బలములు శివధనుస్సును కదలింప లేకపోయెను.
వైరాగ్యము లేని సన్స్యాసి వలె వారందఱును నవ్వులపాలైరి.
No comments:
Post a Comment