Quote No. 10 in
Sri Rama Charitha Manas
Telugu Translation
Quotation(Also in Bhagavath Geetha 18.42)
శమో దమస్తపశ్శాచం క్షాంతిరార్జవ మేవ చ
జ్ఞానం, విజ్ఞాన మాస్తిక్యం, బ్రహ్మకర్మ స్వభావజమ్
Meaning(9 Qualities of Brahmin)
శమ, దమ, తప, శ్శౌచములు, క్షాంతి, ఆర్జవము, జ్ఞాన, విజ్ఞాన, ఆస్తికత్వములు అనునవి బ్రాహ్మణుల సహజగుణములు
No comments:
Post a Comment