Quote No. 11 in
Sri Rama Charitha Manas
Telugu Translation
Quote
ఆనందకందు బిలోకి దూలహు సకల హియఁ హరషిత భఈ
Meaning
కం=జలమును, ద=దదాతి=ఇచ్చునది, ఇతికంద:=నీటిని ఇచ్చునది, మేఘము అట్లే రాముడు ఆనందకందుడు. మేఘము నీటినియిచ్చువలె శ్రీరాముడు లోకములకు అయాచితముగ, సమృద్ధిగ ఆనందమును పంచియిచ్చువాడు. ఈ రామచరిత మానసము నందు కృపాకంద, సుఖ కంద, కరుణాకంద, మొదలగు రీతులలో శ్రీ తులసీదాస మహాకవి కంద శబ్దమును సందర్భ శుద్ధితో చక్కగా ప్రయోగించెను,
No comments:
Post a Comment