Saturday, 7 February 2026

 

Quote No. 12 in

Sri Rama Charitha Manas
Telugu Translation


Quote

జను జీవ ఉర చారిఉ అవస్థా బిభున సహిత బిరాజహీఁ



Meaning

జీవునియొక్క 

జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయ

అను నాల్గు అవస్థల కు  అధిపతులు 

విశ్వ తైజస ప్రాజ్ఞ బ్రహ్మ

అవస్థ     -     అధిపతి 

-----------------------------
జాగ్రత్    -    విశ్వ
స్వప్న    -    తైజస
సుషుప్తి   -    ప్రాజ్ఞ
తురీయ  -    బ్రహ్మ



No comments:

Post a Comment