Quote No. 13&14 in
Sri Rama Charitha Manas
Telugu Translation
Quote
కో జాన కెహి ఆనంద బస
సబ బ్రహ్ము బర పరిఛన చలీ
Meaning
ఎవరుఎవరిని గుర్తింపగలరు? అందఱును ఆనందపరవశులే.
నిర్గుణబ్రహ్మ అవతారమైన శ్రీరామచంద్రుడే సాక్షాత్తుగా పెండ్లికుమారుడు.
Quote
స్త్రీయ సుందరతా బరని న జాఈ | లఘు మతి బహుత మనోహరతాఈ ॥
ఆవత దీఖి బరాతిన్హ సీతా | రూప రాసి సబ భాఁతి పునీతా
Meaning
సీతాదేవిసౌందర్యవైభవములను వర్ణించుటకు నాబుద్ధిబలము చాలదు.
ఆమె నడచి వచ్చుచుండగా చూచిన మగపెండ్లివారు ఒకతేజఃపుజము కదలివచ్చుచున్నట్లు భావించిరి.
No comments:
Post a Comment