Quote No. 17 in
Sri Rama Charitha Manas
Telugu Translation
Quotation
మంగల భవన అమంగల హారీ
ద్రవఉ సా దసరథ అజిర బిహారీ
Meaning
దశరథునిప్రాంగణమున క్రీడించు మంగళ మూర్తియు, పాపహారియు అగు శ్రీరామచంద్రునిబాలస్వరూపమునకు నేను ప్రణమిల్లెదను. ఆయనకృప నాపై ప్రసరించుగాక. అని త్రిపురారియైన శివుడు శ్రీరాముని స్మరించెను
No comments:
Post a Comment